ఆరు నెలల పాటు జైలుశిక్ష అనుభవనించనున్న జానీ మాస్ట‌ర్ !!

Jani Master , Jani master Dance performance,Jani Master to be jailed for Six Months, Jani Master Dance Choreography Songs, Case filed on Jani Master, Mana Telugu Nela, Manatelugunela,

జానీ మాస్ట‌ర్ తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్న టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్‌లో ఒకరు. ఆయన సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలతో పాటు జూనియర్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల‌ సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూ తనకంటూ ఒక స్టార్‌డమ్ క్రియేట్ చేసుకున్న వక్తి. 

చెక్ బౌన్స్ కేసుతో జానీ మాస్టర్ కు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది మేడ్చల్ కోర్టు. 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద జానీ మాస్ట‌ర్‌పై కేసు నమోదు కాగా.. ఇన్నాళ్ల‌కు దీనిపై తుది తీర్పు వ‌చ్చింది.

  • 3
    Shares