చిరంజీవి గారి బయోపిక్ తియ్యబోతున్నారా ?

Chiranjeevi Upcoming Movies, chiranjeevi movies, chiranjeevi new movie, chiranjeevi biopic, chiranjeevi latest news, manatelugunela, Mana telugu nela, chiranjeevi 152 movie, Sye Raa Narasimha Reddy Review, Sye Raa Narasimha Reddy Cast, Sye Raa Songs, Chiranjeevi Sye Raa
ఈ మధ్య బయోపిక్ ల ట్రెండ్ బాగా నడుస్తుంది, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలం లో చాలా బయోపిక్ తీసి విజయం సాధించారు.. అదే ట్రెండ్ ని మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో అనుసరిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన మహానటి మూవీ సావిత్రి అమ్మ గారి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి అనుకోని విజయం సాధించింది, ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన నాగ అశ్విన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది..

అదే కోవలో NTR బయోపిక్ చిత్రాన్ని నిర్మించారు ఈ చిత్రం కి క్రిష్ దర్శకత్వం వహించగా బాలకృష్ణ నటించారు అంతే కాక ఈ చిత్రం కి ప్రొడ్యూసర్ గా వున్నారు .. ఈ సినిమా మంచి అంచనాల మధ్య రిలీజైంది కానీ అనుకున్నంత రేంజ్ లో మూవీ హిట్ అవలేదు కదా బారి నష్టాలను మిగిల్చింది..
ఇలాంటి సమయం లో చిరంజీవి గారి బయోపిక్ తీయటం అంటే కొంచం కష్టం అనే చెప్పాలి. కానీ చిరంజీవి గారి బయోపిక్ తెస్తున్నారు అనే వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. చాలా మంది అభిప్రాయం కూడా అదే .. ఒకవేళ సినిమా తీస్తే ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది వేచి చూడాలి..

చిరంజీవి గారి జీవిత చరిత్ర కోసం మెగా అభిమానులు వేచి చూస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *