ఈ సంవత్సరం వర్షపాతం ఎలా ఉండనుంది అంటే?

అన్నం పెట్టే రైతన్నకు “వర్ష” సూచన :

కొన్ని సంవత్సరాలుగా వర్షాలు పడక పంటలు పండక అవస్థ పడుతున్న అన్నదాతకు తీపి కబురు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ “ఐఎండి” అంచనా వేసింది. వర్షపాతం సాధారణనికి సమీపంలో నమోదు కావచ్చని సోమవారం పేర్కొంది.

దీర్ఘకాలిక సగటు 98 శాతం వర్షపాతం. కానీ ఈ ఏడాది నమోదయ్యే అవసలున్నాయని ఐఎండి సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. గత రెండేళ్ల కంటే ఈ సారి సాధారణ వర్షపాతం ఎక్కువా కావచ్చన్న అంచనాలు ఐఎండి అంచనాలు రైతులకు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. ఈ సంవత్సరము కరవు ఏర్పడే అవకాశాలు తక్కువే నని ఐఎండీ పేర్కొంది.

  • 19
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *