వాట్సప్ లో ఇలాంటి వీడియోస్ పంపితే అడ్మిన్ అరెస్ట్ !

ఇక పై వాట్సప్ లో హింసాత్మక వీడియోలు పంపిస్తే అడ్మిన్ అరెస్ట్ అంటున్న హైదరాబాద్ పోలీసులు.

వాట్సప్ గ్రూప్ లో ఎవరు పంపిన పూర్తి బాధ్యత అడ్మినే, వాట్సప్ లో వార్తల్లో ఫేక్ న్యూస్ అరికట్టలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ వారు చెబుతున్నారు.