మీ ప్రేయసికి మీ ప్రేమను తెలియజేయడం ఎలా ?

How to propose , how to propose a girl on chat, how to propose a girl, how to propose a girl for marriage , how to propose a girl on phone, how to propose a girl to be girlfriend, how to express love, how to express love to girlfriend, how to express love to boyfriend, how to express love in words to your boyfriend, Love propose day, propose day quotes, best love proposal gifts, gifts for girlfriend, how to propose a boy

మీరు జీవితాంతం మీ జీవితాన్ని మీ ప్రేయసి తో కలసి బ్రతకాలని కోరుకుంతుంటారు, కానీ మీ ప్రేమని వారికీ తెలియజేయడానికి భయాందోళన పడుతుంటారు.  ప్రతిసారి మీరు మీ లవ్ ప్రపోసే గురించి ఆలోచిస్తే, మీ చేతులు కదిలిపోతుంటాయి . చింతించకండి – మీరు ఒక ప్రణాళికను కలిగి ఉంటే ప్రేమ ప్రతిపాదనను వ్యక్తపరచడం చాలా సులభం. ఇది మీ ప్రేమ  ప్రతిపాదనకు మార్గదర్శకాలు, ఉదాహరణలు మరియు చిట్కాలను అందించే సూచనల సమితి. ఇవి ఖచ్చితంగా మీ స్వంత వ్యక్తిగతీకరించిన మరియు ప్రేమ ప్రతిపాదనను అభివృద్ధి చేయడానికి ఉపయోగపతాయి.

మొదట అనిటికంటే ముఖ్యామైనది మీరు ఎక్కడ, ఎలాంటి ప్రదేశాలలో లవ్ ప్రపోస్ తెలియజేస్తునారు అని గ్రహించండి. మీ ప్రేమ వ్యక్తపరిచే ప్రేదేశం అంత ప్రశాంతం  గా ఉండేలా చూసుకోండి.

ప్రేమని తెలియజేసే ప్రదేశం నిర్ణయించండి : తనకి నచ్చే ప్రదేశానికి తీసుకెళ్ళి మీ ప్రేమని తెలియజేయండి,  మీరు మీ లవ్ ప్రపోజ్  చేసే సమయం లో మీ రెండు మోకాళ్లు పైన నిల్చొని తనకి మీ ప్రేమను తెలియజేయండి. అలాగే మీరు తనని ఎంతలగా ఇస్తాపడుతున్నారో వివరించండి.  మీ ప్రేమని తెలియజేసే ప్రదేశాలు చిట్కాలు: మీ ప్రేయసికి నచ్చే ప్రదేశం అయితే తనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబటి మీ ప్రేమని తెలియజేసే ప్రదేశం ఎక్కడ ఏమిటో తెలుసుకోండి.

ఉదాహరణలు:

  • రెస్టారెంట్
  • పార్క్
  • బీచ్
  • దేవాలయాలు/ చర్చి

లవ్ ప్రపోజ్ ని ప్రాక్టిస్ చేయండి :

మీ లవ్ ప్రపోజ్ జేయడానికి ముందు అద్దం ముందు మీరు ఏమి చెప్పాలో ప్రాక్టిస్ చేయండి. తడబాటు లేదు అని నిరంయించుకున్నక మీ ప్రేమని మీ ప్రేయసితో వ్యక్తపరచండి.  వక్తపరిచే సమయంలో ఆ తడబాటు లేకుండా ప్రశాంతంగా నవ్వుతు మీ ప్రేమని తెలియజేయండి.

How to propose , how to propose a girl on chat, how to propose a girl, how to propose a girl for marriage , how to propose a girl on phone, how to propose a girl to be girlfriend, how to express love, how to express love to girlfriend, how to express love to boyfriend, how to express love in words to your boyfriend, Love propose day, propose day quotes, best love proposal gifts, gifts for girlfriend, how to propose a boy

లవ్ ప్రపోజ్ చేసే సమయం లో తను ప్రశాంతంగా ఉందో లేదో చూస్కోండి, కాళీ చేతులతో కాకుండా ఏదైనా బహుమతి ఇచి ప్రపోజ్ చేయండి.

ఒకవేళ తను వెంటనే ఇష్టం లేదు అని చెబితే, తన మీద కోపపడకుండా మీ ప్రేమ అర్థం చేసుకునేలగా సున్నితంగా నవుతూ మాట్లాడండి. తనకి మీ సమాధానం కావాలని అడగకుండా కొద్దిగా సమయం తీస్కొని ఆలోచించుకొని మీ ప్రేమ మీద అభిప్రాయాని తెలియజేయమని చెప్పండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *