సమ్మర్ స్పెషల్ : వారం రోజులలో అధిక బరువు ని తగ్గడం ఎలా ?

How To Lose Weight in Telugu, How can I lose weight fast in 7 days, How to reduce my weight within 7 days , How to reduce my weight within 7 days, Weight lose tips in telugu, Lose Weight In 7 Days, 7 Days Diet Tips to Reduce Belly Fat, How to lose weight in seven days , Mana Telugu Nela, Manatelugunela, Telugu Summer Health Tips,

ప్రస్తుతం ఉన్న రోజులో బరువు తగ్గడం పెద్ద సమస్య గా అయింది ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఉన్న బరువు ఉంటే వారిని ఊబకాయులు అంటారు. అలా ఉండటం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, అసలు అలా ఉండటమే ఒక అనారోగ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో చాలా మంది శరీరం తో పని చేయడం మానివేసి కంప్యూటర్ ముందు ఎక్కువ కూర్చొని వర్క్ చేస్తున్నారు,కొందరు ఇంట్లో ఉండి ఏ పని లేకపోవడం వల్ల.. వీళ్లు శరీరం ని పాటించుకోక పోవడం వల్ల చాలా లావు గా అవుతున్నారు

కొంత మంది తగ్గటానికి నానా రకాల పాట్లు పడుతుంటారు.. కొందరు ఎంత తక్కువ తిన్న లావు గానే ఉంటారు అలా ఉండేవారికి ఒక శాస్ర్తియ పద్దతి లో బరువు తగ్గనికి ఒక పద్దతి ఉంది ఈ పద్దతి ని బట్టి వారం రోజుల్లో 2 నుండి 5 కేజీల బరువు తగ్గ వచ్చు. ఈ పద్దతి ప్రయోగాత్మకం గా నిరూపితమైంది

వారం రోజుల పాటు మీరు ఏమి తినాలో ఎంత క్యాలరీల ఫుడ్ తీసుకోవాలి అనే డైట్ చాట్ లో ఇవ్వడం అయినది, అధిక బరువు ఉన్న వారు ఈ చాట్ ఫాలో అవడం వలన అద్భుతమైన రిజల్ట్స్ ఉంటుంది మూడు వారలు ఈ డైట్ ఫాలో అయితే అధిక బరువు తగ్గిపోతుంది ఈ డైట్ విషయం కి వస్తే….. !!

మొదటిరోజు :

అరటి పండు తప్ప అన్ని రకాల పండ్లు తినవచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కీరదోసకాయలు ఎక్కువ తినడం మంచిది. పండ్లు తినడం వల్ల ఆరోగ్యంకి ఎంతో మేలు చేస్తుంది


అరటి పండు తప్ప అన్ని రకాల పండ్లు తినవచ్చు. ప్రత్యేకించి పుచ్చకాయలు, కీరదోసకాయలు ఎక్కువ తినడం మంచిది. పండ్లు తినడం వల్ల ఆరోగ్యంకి ఎంతో మేలు చేస్తుంది

రెండవరోజు :

ఈ రోజు ఆహారం కూరగాయలు మాత్రమే తినాలి.అన్ని రకాల కూరగాయలు తినవచ్చు, ఒక పెద్ద బంగాళ దుంపను ఉడికించి తినటం ద్వారా ఈ రోజును ప్రారంభించడం మంచిది, తర్వాత కూరగాయలు పచ్చివి కాని, ఉడికించి కాని తినొచ్చు. ఉప్పు, కారం కూడా వేసుకొని తినడం మంచిది. నూనె మాత్రం ఎట్టి పరిస్థితి లో వాడకూడదు ఈరోజు పరిమితి అంటూ ఏమి లేదు ఎన్ని కూరగాయలు అయినా తినవచ్చు

మూడవరోజు :

పళ్ళు, కూరగాయలు రెండు కలిపి తినవచ్చు ముఖ్యంగా బంగాళా ఈ రోజు దుంప తినకూడదు,ఈ రోజు నుండి మీ శరీరంలోని కొవ్వు నిలువలు కరగటం ప్రారంభిస్తాయి.

నాల్గవ రోజు :

మూడు గ్లాసుల పాలు ఒక 5 అరటిపళ్ళు తినాలి పాలు 200 మీ. లి చొప్పున తాగాలి పాలల్లో చక్కర తక్కువ ఉండేలా చూసుకోవాలి, ఆకలికి ఆగలేము అనుకుంటే వెజిటేబుల్స్ తో తయారు చేసిన వెజిటబుల్‌ సూప్‌ తాగవచ్చు.

ఐదవ రోజు :

8 టమోటాలు ఒక కప్పు అన్నం తినాలి,ఉదయం బ్రేక్ఫాస్ట్ రెండు 3టమోట లు తీసుకోవాలి మధ్యాహ్నం ఒక కప్పు అన్నం దానిలోకి కర్రిలాగా కూరగాయలు లేదా ఆకు కూరతో నూనె లేకుండా వండిన కూరతో తిన్నవచ్చు. మిగిలిన టమోటాలు ఆకలి అనిపించినపుడు తినవచ్చు. ఒక కప్ ఇంకో కప్ అని అన్నం తినడానికి ట్రై చేయవద్దు

ఆరవ రోజు :

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం తీసుకోవాలి ముఖ్యం గా బంగాళా దుంప తినకూడదు పండ్లు రసాలు ఎక్కువ తీసుకోవడం మంచిది చక్కర తక్కువ ఉండేలా చూసుకోవాలి

ఏడవ రోజు :

ఒక కప్పు అన్నం, కూరగాయలు, పళ్ళరసం అదనంగా కూరగాయలను కాస్త తగ్గించి, పళ్ళ రసం చక్కెర లేకుండా తాగాలి

ఈ వారం తరువాత
మీలో మార్పును మీరే కాకుండా పక్కవాళ్ళు గుర్తించేలా ఉంటుంది. కనీసం ఈ డైట్ ని రెండు వారలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.. ఇలా చేయడం వల్ల కనీసం 5 నుంచి 8తగ్గే అవకాశం ఉంటుంది

డైట్ తో ముఖ్యం గా పాటించాలిసిన ముఖ్య గమనిక :

ప్రతి రోజుల 20 నిమిషాల పాటు ఒ వ్యాయామం అంటే నడక, రన్నింగ్ స్విమ్మింగ్‌ లాంటి వాటిలో ఏదో ఒకటి చెయ్యాలి.

2.తర్వాత రోజూ 10 గ్లాసులకు తక్కువ కాకుండా నీళ్ళు తాగాలి.

పైన చెప్పిన విధంగా పాటిస్తే బరువు తగ్గనికి మంచి డైట్ అవుతుంది ఈ డైట్ ప్రతి ఒకరికి అందుబాటులో ఉంటుంది .. ఈ డైట్ ప్రయోగాత్మకం గా నిరూపితమైనది….

Written By Karthik

  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *