నిమిషం లో నే ఏ బ్యాంకు IFSC కోడ్ అయిన పొందడం ఎలా… !!

ప్రస్తుతం మనీ పనులు అని మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా నే జరుగుతున్నాయి, అయితే మొబైల్ బ్యాంకింగ్ app బ్యాంకింగ్ ద్వారా ఏ పద్ధతిలో అయినా మని ట్రాన్సాక్షన్స్ జరపాలంటే IFSC కోడ్ అనేది అవసరం అయితే IFSC గుర్తు పెట్టుకోవాలంటే చాలా కష్టం అయితే కానీ మనకు కావలసిన బ్యాంక్ IFSC కోడ్ ను నిమిషంలోనే తెలుసుకోవచ్చు.

ఎలాగంటే మొదట మొబైల్ లో గూగుల్ క్రోమ్ ని ఓపెన్ చేయండి ఏ బ్యాంకు ఐఎఫ్ఎస్ఈ కోడ్ కావాలా ఆ బ్యాంకు యొక్క పేరు చేసిన తర్వాత ఏ ఊరు అయితే ఆ ఊరు పేరు ఎంటర్ చేయాలి, ఉదాహరణ కి మా ఊరు పేరు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు SBI IFSC కోడ్ కావాలి అంటే ప్రొద్దటూరు SBI IFSC code అని ఎంటర్ చేయాలి.

అలాగే ఆంధ్రాబ్యాంకు కావాలి అంటే ప్రొద్దుటూరు ఆంధ్రాబ్యాంక్ IFSC కోడ్ అని ఎంటర్ చేస్తే మనకి కావాల్సిన IFSC కోడ్ దొరుకుతుంది, అలాగే విజయవాడ ఐసిఐసిఐ బ్యాంకు IFSC కోడ్ తెలుసుకోవాలనుకున్న ఐసిఐసిఐ విజయవాడ ఐఎఫ్ఎస్సి అనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది పైన చెప్పిన విధంగా మనకి కావాల్సిన IFSC కోడ్ ని గూగుల్ లో5 నిమిషాల్లో నే పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చును.. !!