14 పంటలకు మద్దతు ధరలను పెంచిన కేంద్రం.. ఎంత పెరిగాయి అంటే?

మోడీ ప్రభుత్వం మొదలైనప్పటి నుండి రైతులకి ఎంతో ఉపయోగపడే ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టి రైతులను ఆనందంలో పడేశాడు మోడీ. అలాగే ఇప్పుడు రైతులకు మరో శుభవార్త అందించాడు అదేంటంటే. 14 రకాల పంటలకు కేంద్రం నుండి మద్దతు ధరలను పెంచారు. చిరుధాన్యం అయినా వరి , కందులు, పత్తి, సహా 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ నిర్ణయం తీసుకుంది.

క్వింటాలు వరి ధాన్యానికి ప్రస్తుత మద్దతు ధర రూ.1550 ఉండగా దానిపైన రూ.1750 కి పెంచారు. ఇలాగే కందులకు రూ.125, మొక్కజొన్నలకు రూ.60, సజ్జలకు రూ. 50, జొన్నలకు రూ.120 పత్తికి రూ.105, మినుములకు రూ.100, పొద్దు తిరుగుడుకు రూ.262చొప్పున మద్దతు ధరలు పెరిగాయి.

పెరిగిన ధరల వివరాలు క్రింద పట్టిక లో చూడవచ్చు.

Govt approves hike in MSP for 14 Kharif crops,
Government increases MSPs for 14 crops, Government raise MSPs for 14 crops, Kharif crop MSPs raised , Mana Telugu Nela, Manatelugunela, Modi, Farmer News,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *