కంటి నిండా నిద్ర కోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు – Mana Telugu Nela

food for better sleepప్రస్తుత సమాజం లో అందరు ఎదుర్కునే సమస్యలలో నిద్రలేపోవడం కూడా ఒకటి , మనిషికి నిద్ర చాలా అవసరం , త్వరగా నిద్ర పట్టడానికి తీసుకోవాల్సిన పదార్థాలు , మాములుగా రాత్రి వేళల్లో ఆహారం ఎక్కువగా తెసుకుంటే నిద్ర పట్టదు అంటారు కానీ తక్కువ తిన్న కూడా నిద్ర కు అంతరాయం కలుగుతుంది ,
అందుకే పోషకాలు నిండి ఉన్న హెల్తీ స్నాక్స్‌ తీసుకోవడం వల్ల పొట్ట తేలికగా ఉండటంతో పాటు కంటినిండా నిద్ర పడుతుంది. ఇంతకి ఆ స్నాక్స్ ఏంటో చూద్దాం :

 

[penci_ads id=”penci_ads_1″]

పెరుగు : మనం రోజు తెసుకునే ఆహారం లో పెరుగు తేసుకోవటం వలన త్వరగా నిద్రపడుతుంది , ఇందులో పోసాక విలువలు ఎక్కువగా వుండటం వలన త్వరగా నిద్రలోకి జారుకోవటానికి తోర్పడుతుంది ,
అరటి పండు : తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవటానికి అరటిపండు బాగా ఉపయోగ పడుతుంది , బననా షెక్ లేక చిన్న చిన్న ముక్కలను తేసుకోవటం వలన శరీరానికి బలం ఇస్తుంది .
పాప్ కార్న్ :  ఇది తేలిక పాటి ఆహార పదార్థం , దీన్ని తేసుకోవటం వలన పొట్ట తేలికగా ఉంటుంది అలానే త్వరగా ఆకలి వేయదు రాత్రిళ్ళు హాయిగా నిద్రపోవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *