నిద్రలేవగానే చూడాల్సిన, చూడకూడని వస్తువులు ఏంటంటే..!

ఈ రోజుల్లో మొదట లేవగానే చూసుకునేది వాళ్ళ మొబైల్ ఫోన్.. ఎవరు మెసేజ్ చేసారు, ఎన్ని కాల్స్ వచ్చాయి, ఫేసుబుక్, వాట్సప్ లో ఎవరు ఏం చేస్తున్నారు అని చూస్తారు. కానీ మన పూర్వికులు కొన్ని విషయాల్లో చాలా పట్టువిడుపుగా ఉన్నారు. వాళ్ళు పాటించిన కొన్ని విషయాలు ఇక్కడ మీకు చెప్పబడినవి.

మనం నిద్ర లేవగానే చూడాల్సిన వస్తువులు:

మనం నిద్ర లేవగానే ముఖ్యంగా తల్లి లేదా తండ్రి ని, ఇష్టమైన దేవుని ఫోటో, బంగారం సూర్యుడు, ఎర్రచందనము సముద్రం, గోపురం, పర్వతము, దూడ తో ఉన్న ఆవు, మన అరచేయి, భార్య, చూడటం శుభం కలుగుతుంది.
నిద్రలేవగానే భూ దేవతకు నమస్కారం రోజు చేసుకుంటే మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.

చూడకూడని వస్తువులు :

జుట్టు వీరబోసుకున్న భార్య,క్రూర జంతువులు లేదా వాటి ఫోటోల, బొట్టు లేని ఆడపిల్ల,శుభ్రంగా లేని పాత్రలు లేదా గిన్నెలు, ఇల్లు ఊడ్వని ప్రదేశము చూడటం వల్ల అనేక నష్టాలు ఉండును..

Written by Karthik!!