అవస్తావాలు నమ్మకండి !

నిన్నటి నుండి ఏపీ కి కాబోయే కొత్త గవర్నర్ సుష్మాస్వరాజ్ అంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను సుష్మాస్వరాజ్ గారు ఖండించారు ,

తనను ఏపీ కి కాబోయే గవర్నర్ అంటూ వస్తున్నా వార్తలను ట్విట్టర్ వేదికగా సుష్మాస్వరాజ్ గారు ఖండిచారు , తనపై వస్తున్న వార్తలలో ఎటువంటి వాస్తవం లేదు ఆ వార్తలను నమ్మకండి అంటూ ట్విట్టర్ వేదికలో ట్వీట్ చేశారు !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *