సీనియర్ హీరోల మల్టీ స్టారర్ సినిమా పైన క్లారిటీ !!

Balakrishna and Rajasekhar in Vikram Veda Remake, Vikram Veda Remake in Telugu, Balakrishna, Dr Rajsekhar to Vikram Veda Remake, Balakrishna And Rajasekhar Movie, Vikram Vedha Telugu Remake, Balakrishna and Rajasekhar Multistarrer,

విక్రమ్ వేద రీమేక్ లో బాలకృష్ణ, రాజశేఖర్ ఇద్దరూ నటులు కలిసి నటిస్తారని వస్తున్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ అవన్నీ వదంతులేనని తెలిసింది. ఆ సినిమా హక్కులు ఎవరికీ అమ్మలేదని, తమ దగ్గరే ఉన్నాయని వై నాట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

తమిళంలో “విక్రమ్ వేద” సినిమాలో విజయ్ సేతుపతి,మాధవన్ నటించిన ఈ చిత్రం విడుదల ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ప్రతి నాయకుడిగా విజయ్ నటిస్తే, పోలీస్ అధికారి పాత్రలో మాధవన్ కనిపించాడు. ఈ సినిమా ఎప్పుడో స్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు

   ఇంతకు ముందు ఈ సినిమా రీమేక్ లో వెంకటేష్, రానా నటిస్తారని ఇంతకు ముందు వార్తల లొచ్చాయి. కానీ అవి నిజం కాదని తర్వాత తెలిసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *