ఈటీవీ భారత్‌ యాప్‌తో డిజిటల్‌ మీడియాలో సంచలనం

ETV Bharat Tamilnadu, ETV BHARAT APP, ఈటీవీ భారత్‌ ETV Bharat Tamilnadu, ETV BHARAT APP, ఈటీవీ భారత్‌ , ETV Bharat on the App Store, ETV Bharat job vacancy, ETV Bharat Mobile News App, ETV Bharat Mobile App, Mana Telugu Nela, Manatelugunela,Etv Bharat Jobs,

దేశంలో బబ్బెలు పెడుతున్న యాప్ : మీడియా ప్రపంచంలో సంచలనం.ఎప్పటికప్పుడు తాజా వార్తలు సమాచారం ప్రజలకు తెలియడానికి సరికొత్త అధ్యాయం. వేగము, కచితత్త్వం,విశ్వసనీయత, ప్రధాన ఆయుధాలుగా డిజిటల్ వేదికపై మరో సమాచార విప్లవం.

ఒకే మొబైల్ యాప్ లో 13 భాషల్లో వార్తల సమాహారాన్ని అందించేందుకు వచ్చేసిన యాప్ ఈటీవీ భారత్. ఒకే దేశం… ఒకే యాప్ అంటూ… సమస్త సమాచారాన్ని అరచేతుల్లోకి తెచ్చింది. కదిలే ప్రపంచాన్ని కళ్ల ముందు నిలిపే సరికొత్త ఈటీవీ భారత్ ప్రారంభోత్సవం రామోజీ ఫిల్మ్ సిటీలో కనుల పండుగగా జరిగింది. 29 రాష్ట్రాల నుంచి శరవేగంగా సమాచారం అందిస్తుంది. దీనిని గురువారం ఉదయం 11 గంటల16 నిమిషాల కు ఈటీవీ భారత్ యాప్ ను రిమోట్ ద్వారా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ యాప్ ను ప్రారంభించిన చంద్రబాబు.

ఒక అన్యాయం ,అవినీతి, ఆసక్తికర సందర్బం ,అభినందనీయ సంఘటన ఎక్కడైనా ఎప్పుడైనా జరగవచ్చు. అప్పుడు పౌరులే పాత్రికేయులు కావచ్చు. తమ గొంతును ప్రపంచానికి వినిపించవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తున్న అద్భుత వేదిక ఈటీవీ భారత్. ఈ యాప్ ప్లే స్టోర్ యాపిల్ స్టోర్ నుంచి ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ స్నేహితులకు మీ ఆత్మీయులను టీవీ భారత్ గురించి చెప్పండి. ఇంటర్నెట్ వేగం తక్కువగా ఉన్నప్పటికీ సులభంగా వార్తలు దృశ్యాలు వీక్షించే సౌలభ్యం తో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇది రూపొందింది.

  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *