జనసేన అభ్యర్థిలకి మాత్రమే నామినేషన్ విషయం లో ఎందుకు ఇలా జరిగింది ?

Chiranjeevi Support Sena Party, Chiranjeevi To Join Jana Sena, Chiranjeevi As Janasena Leader, Chiranjeevisupports Janasena, Janasena , AP Election 2019,

నామినేషన్‌ల గడువు పూర్తి అయింది ఇక నామినేషన్ విషయం లో జేనసేన పార్టీ కి చుక్కెదురు అయింది. విషయానికి వస్తే ఎవరి నామినేషన్ ఆమోదం పొందింది. ఎవరిది పొందలేదు అనే చర్చ జరుగుతుంది. ముఖ్యం గా కృష్ణా జిల్లా గుడివాడలో జనసేనకు షాక్ తగిలింది. జనసేన తరపున రఘునాథరావు, గణేశ్వర రావులు నామినేషన్ వేయగా.. నామినేషన్ లో జత చేసిన గుర్తింపు పత్రాల్లో లోపాల ఎక్కువ ఉండటం వల్ల వారి నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది.

ఇటు పక్క జగన్ పోటీ చేస్తున్న పులివెందులలో కుడా జనసేన అభ్యర్థి చంద్రశేఖర్‌ నామినేషన్‌ కూడా సరి అయినా గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ఈసీ తిరస్కరణకు గురైంది.

మరో పక్క కృష్ణా జిల్లాలోనే పెనమలూరు టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌, వైసీపీ అభ్యర్థి కె.పార్థసారథి నామినేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వారి కేసుల వివరాలు దాచిపెట్టారంటూ ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో వీరి నామినేషన్‌లను. రిటర్నింగ్‌ అధికారి వీరి నామినేషన్లపత్రాలను ఎన్నికల కమిషన్‌ పంపారు. అలాగే కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో బీజేపీ అభ్యర్థి రవి సూర్య నామినేషన్ లో తప్పులు ఉండటం తో ఎన్నికల సంఘం నామినేషని తిరస్కరించింది…అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు అయినా మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ పత్రలో తప్పులు ఉన్నాయి అని వార్తలు వచ్చిన చివరికి అధికారుల ఒత్తిడి వలన ఎటువంటి తిరస్కరణ లేకుండా నామినేషన్ పత్రాలను ఈసి తీసుకుంది.. చివరకి జనసేన అభ్యర్థిలకి మాత్రమే నామినేషన్ విషయం లో చుక్కెదురు అయింది.

Written by Karthik

  • 3
    Shares