ఓపెన్ డిగ్రీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోండి.!

Dr. B.R. Ambedkar Open University, Dr. B.R. Ambedkar Open University Results,  Dr. B.R. Ambedkar Open University Distance Education,  Ambedkar Open University,Telangana Open University, Degree Open University, Open Degree, Open University Masters Degrees, direct degree open university admission ,


డా.బీఆర్.అంబేద్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో (Dr.BR. Ambedkar open university) డిగ్రీలో ప్రవేశం కోసం ప్రయత్నించే వారందరికీ శుభవార్త. విశ్వవిద్యాలయం నిర్వహించే అర్హతా పరీక్షకు హాజరుకావాలనుకునే వారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు ఇటీవల ఒక ప్రకటనలో తెలిపాయి. ఎటువంటి విద్యార్హత లేకున్నా జూలై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారంతా ఇ అర్హతా పరీక్ష ద్వారా బీఏ.బీకామ్, బీఎస్‌సీ కోర్సు ల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.

అర్హతా పరీక్ష ఏప్రిల్ 28వ తేదీన రెండు తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించనున్నరు. దినికిగాను రూ.300 ఫీజుతో పాటు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని విశ్వవిద్యాలయం వారు సూచించారు.
మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికార సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.

  • 7
    Shares