సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం

complete-lockdown-again-from-september-25

దేశంలో మహమ్మారిని అరికట్టడానికి సెప్టెంబర్ 25 నుంచి మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విదిస్తునారు అని సోషల్ మీడియా లో వార్తలు చెక్కర్లు చేస్తునాయి. ఇ వార్తలకి తోడుగా తాజాగా జాతీయ విపతు  నిర్వహణ సంస్థ (NDMA) సెప్టెంబర్ 10న నరేంద్ర మోడీ కి ఇ లేక రాసినట్లు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సగుతోంది. ఇ లేక లో సెప్టెంబర్ 25 నుంచి 46  రోజులపాటు సంపూర్ణ లాక్  డౌన్  విధించాలని కోరినట్లు లేకలో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వీడియో ని చుడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *