జగన్ కేవలం ఓట్ల కోసమే దేవాలయాలకు వెళ్లాడు – సీఎం రమేష్

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ YS జగన్మోహన్ రెడ్డి గారిపై ఘాటు విమర్శలు చేశారు,

వైసీపీ అధ్యక్షుడు Y. S జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో ఒక కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడానికి నిరాకరించడం ఖచ్చితంగా హిందువులను అవమానించడమే. అంటూ విమర్శించారు. అంతే కాక

ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసమే ఆయన దేవాలయాల చుట్టూ తిరుగుతూ నటించారని అర్థం అవుతుంది.. అంటూ తన అఫిషియల్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు, దీనిపై వైసీపీ అధ్యక్షుడు సీఎం జగన్ గారు ఎలా స్పందిస్తాతో వేచి చూడాలి…