రాజకీయ ప్రపంచంలో సినీ నటులు సందడి !!

Cinema Glamour In AP Election Campaign, AP 2019 Elections, Cine Glamour in AP Politics, Cine Glamour Politics Andhra Pradesh, Andhra Pradesh Assembly Elections 2019, AP election campaign , Janasena Election Campaign, TDP Election Campaign, YSRCP Election Campaign, Nagababu to join Janasena, YSRCP Roja, Janasena Pawan Kalyan, Andhra Pradesh Assembly Election Results 2019, Andhra Pradesh General (Lok Sabha) Election Results 2019,


రాజకీయలు, సినిమాలు.. తెలుగు వారికి ఇష్టమైనవి ఇవి రెండే…. ఇవి రెండును కూడా కొన్ని సందర్భాల్లో ఇవి వేర్యేరుగా ఉండవు. సినీ రంగంలో రాజకీయల్లోకి రావడం ఎప్పిటినుంచో జరుగుతుంది. ఇప్పటి ఎన్నికల వేళల్లో అన్ని పార్టీ ల్లోనూ సినీ స్టార్లు ప్రకాశిస్తున్నారు.

వైకాపా పార్టీలో ఇప్పటికే సినీ సందడి మొదలైంది. చిత్తూరు జిల్లా నగరి నుంచి సినీనటి రోజా మరోసారి ఎమ్మెల్యే గా బరిలో దిగనున్నారు. సీనియర్ నటి జయసుధ, నిర్మాత పోట్లూరి వరప్రసాద్, హాస్య నటుడు అలీ, పృధ్వీరాజ్, రాజా రవీంద్ర, దాసరి అరుణ్ ఇటీవలే పార్టీ లో చేరారు.

టిడిపి లో నందమూరి బాలకృష్ణ హిందూపురం నియోజక వర్గం నుండి పోటి చేయనున్నారు. ఇప్పటికే బాలకృష్ణ టిడిపి తరపున తనదైఅన ప్రసగాలతో ఓటర్లని ఆకర్షిస్తునాడు.

అలాగే పవన్ కళ్యాణ్ ”షో”……. జనసేన అధినేత…స్వయంగా బిగ్ స్టార్….. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలలో తన పవర్ నూ చూపించాలని చాలా తహతహలాడుతున్నారు.మెగా బ్రదర్ నాగబాబు కూడా పార్టీ లో చేరినందున తమ్ముడు పవన్ ఖుషి గా ఉన్నారు. హైపర్ ఆది కొన్నాళ్లుగా జనసేన పార్టీ ప్రచారంలో తిరుగుతూ పంచ్ లు పేలుస్తున్నాడు. షకలక శంకర్ కూడా బహిరంగంగా పవన్ కు జెై కొట్టారు. జనసేన సినీ జాబితా మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నాయి. ఇలా అన్ని పార్టీ ల్లో ను సినీ సందడి చేకూరింది.

  • 4
    Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *