మాట తప్పిన జనేసేనని పవన్ కళ్యాణ్ !!

Chiranjeevi Support Sena Party, Chiranjeevi To Join Jana Sena, Chiranjeevi As Janasena Leader, Chiranjeevisupports Janasena, Janasena , AP Election 2019,

జనసేన పార్టీలో నాగబాబు చేరిన సంఘటనతో రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్య పరిచాడు పవన్ కళ్యాణ్. జనసేన పోరాట యాత్ర సభలో మాట్లాడుతూ నేను మీలాగా వారసత్వ రాజకీయాలు చేయడానికి రాలేదు, మా అన్నకి ఒక టికెట్, మా మేన్నాల్లుడు కి ఒక టికెట్, మా పిన్ని కొడుక్కి ఒక టికెట్ ఈ కుటుంబ రాజకీయాలు చేయడానికి రాలేదు. ముక్కు మొహం తెలియని వాళ్ళు నాకు సంబంధం లేని వాళ్ళు కాకపోతే బావజ్వలంలో ఒకటే విదానం ఆలోచించే వాళ్ళని మీ ముందుకి (బహుశ పవన్ కి నాగబాబు ఎవరో తెలిదు ఏమో) తీసుకొచ్చాను అని చెప్పాడు.

కానీ ఈ రోజు నాగబాబుని జనసేనలో చేర్చుకొని పవన్ కళ్యాణ్ అందరి రాజకీయ నాయకులలాగానే  మన  చెవిలో పువ్వులు పెట్టాడు అనిపిస్తుంది. ఈ లెక్కన తన తండ్రి లాంటి అన్నయ్య అయిన చిరంజీవిని కూడా జనసేన లోకి ఆహ్వానించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

  • 7
    Shares