ఉత్కంఠ జోరుతో స్టార్ట్ అయిన ఐపీఎల్

Chennai Super Kings beat Royal Challengers Bangalore, CSK VS RCB TROLLS, IPL 2019 Live Score, CSK vs RCB, CSK vs RCB Match, Chennai Super Kings vs Royal Challengers Bangalore, IPL LIVE Streaming , Manatelugunela,

ఏడాది తర్వాత తిరిగి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని CSK కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు.RCB తో మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచిన అనంతరం మాట్లాడిన ఆయన ఈ సారి కూడా IPL ట్రోపి గెలిచి తీరుతాం అని అన్నారు.

అన్నట్టుగానే ధోని టాస్ గెలిచిన కూడా మొదటగా బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న RCB కెప్టెన్ కోహ్లీ, ఓపెనర్ గా దిగిన కొద్ది సేపటికే కోహ్లీ వికెట్ కోల్పోయిన తర్వాత నే RCB కష్టల పాలైంది. 11 ఓవర్లలో ఏడు వికెట్ ల నష్టానికి 53 పరుగులు చేయగా… హర్భజన్ మూడు వికెట్లు, ఇమ్రాన్ తాహిర్ రెండు,రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశారు.17 ఓవర్ల కు గాను70 పరుగుల చేసింది. తర్వాత బరిలో దిగిన csk ఓపెనర్స్ కుదిరినప్పుడల్లా మెరుపులతో దూసుెళుతున్నారు. వాట్సన్ వికెట్ నష్టం తో వెనుదిరిగిన … రైనా,అంబటి రాయుడు రాణించారు.19 పరుగులు చేసిన రైనా వికెట్ కోల్పోయింది. అయినాకూడా csk నిదానంగా అట కొనసాగిస్తూ 17.4 బంతుల్లో 71 పరుగుల లక్ష్యాన్ని చేదించారు. మొదటి వినెంగ్స్ csk సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *