రేపల్లె సభలో మండిపడ్డ చంద్రబాబు

CM chandra babu naidu

గుంటూరు జిల్లా రేపల్లె లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేసీఅర్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విజృంభించాడు.

కేసీ అర్ ఎన్నడూ కూడా తెలంగాణ సచివాలయానికి కూడా రాని కేసీఅర్ … నిత్యం ప్రజల్లో ఉండే నన్ను విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి అయితే వాన్ పిక్ సిటీని బహుమతి గా ఇస్తానని కేసీఅర్ కి ఇస్తారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తెదేపా ను గెలిపిస్తే…. ఎలాంటి ఇ బ్బందులూ మీదక రానికుండ నీను తిరుస్తరన్నారు.

వైకాపా విజయం సాధిస్తే వీధికొక రౌడీ తయారవుతాడు. జగన్ ఓడిపోతే కేసీ ఆర్, మోదీలను ఎదుర్కోగలం.2014 ఎన్నికల్లో కాంగ్రెస్ కి పట్టిన గతే వైకాపాకు పట్టాలి. ప్రతి పక్షంలో ఉన్న పార్టీలను భూస్థాపితం చేయాలి అన్నారు.

  • 1
    Share