చందమామే లిరిక్స్ – 118 Kalyan Ram

Song: చందమామే

Movie: 118

Director, Story,

Cinematography : Guhan K.V.

Producer: Mahesh S Koneru

Music: Shekhar Chandra

Singer: Yazin nizar

Lyrics: Ram anjaneyalu

Editing: Thammiraju

 

“చందమామే చేతికందే వెన్నలేమో మబ్బులోనే

పూలచేట్టే కళ్ళముందే పువ్వులేమో కొమ్మపైన

చూస్తూనే ఇంతసేపు తాకితేనే ఏంటితప్పు

పాతికేళ్ళ బ్రంహచారి బాధ చూడవ ?

పెళ్లి డేట్ ఎప్పుడంటూ లేక్కలేసి చూసుకుంటూ

రొమాన్స్ చేయనివ్వావా”

ఓహ్ మై గాడ్ ఎం చేసావ్

చెక్కు ఇచ్చి సంతకాన్ని ఆపేసావ్

ఓహ్ మై గాడ్ మున్చేసావ్ ఇఫోన్ ఇచ్చి స్క్రీన్ లాక్ఎసావ్

 

చేతిలోన చేయి వేసి మాట నీకు ఇస్తాను

ఎన్నడైనా నిన్ను వీడి పాదమైన పోనీను

రెండు కళ్ళలో ఉహ్హ ఉహ్హ ఉహ్హ …

నింపుకున్న నీ రూపాన్నే రెప్ప మూసినా

నాలోలో నువ్వే ప్రేమ అంటీ ఇద్దరైనా ఒక్కరల్లె పుట్టుకేలే

 

“చందమామే చేతికందే వెన్నలేమో మబ్బులోనే

పూలచేట్టే కళ్ళముందే పువ్వులేమో కొమ్మపైన

చూస్తూనే ఇంతసేపు తాకితేనే ఏంటితప్పు

పాతికేళ్ళ బ్రంహచారి బాధ చూడవ ?

పెళ్లి డేట్ ఎప్పుడంటూ లేక్కలేసి చూసుకుంటూ

రొమాన్స్ చేయనివ్వావా ?”

ఓహ్ మై గాడ్ ఎం చేసావ్

కొత్త బైక్ ఇచ్చి తాలమేమో దాచేసావ్

ఓహ్ మై గాడ్ మున్చేసావ్ ఎటిఎం ఇచ్చి నో కాష్ బోర్డుఎట్టేసావ్

నువ్వు నేను వున్నా చోట రేపు కూడా ఈ రోజే

నువ్వు నేను వెళ్ళు బాట పూల తోట అయ్యేలే

రెక్కలేన్డుకో ఓహ్ ఓహ్ ఓహ్ ..

గాలిలోన తేలాలంటే చేయి అందుకో ఆ మేఘం పైకి

దారమల్లె మారిపోయి నిన్ను నేను చేర్చుకుంటానే .

“చందమామే చేతికందే వెన్నలేమో మబ్బులోనే

పూలచేట్టే కళ్ళముందే పువ్వులేమో కొమ్మపైన

చూస్తూనే ఇంతసేపు తాకితేనే ఏంటితప్పు

పాతికేళ్ళ బ్రంహచారి బాధ చూడవ ?

పెళ్లి డేట్ ఎప్పుడంటూ లేక్కలేసి చూసుకుంటూ

రొమాన్స్ చేయనివ్వావా ?”

ఓహ్ మై గాడ్ ఎం చేసావ్

కొత్త బైక్ ఇచ్చి తాలమేమో దాచేసావ్

ఓహ్ మై గాడ్ మున్చేసావ్ ఎటిఎం ఇచ్చి నో కాష్ బోర్డుఎట్టేసావ్

 

 లిరికల్ సాంగ్ :