అందంగా ఉండాలి అంటే కంచు పాత్ర లో భోజనం చేయండి..!

కంచు లో శరీరం రంగు తెచ్చే గుణం ఉంది దానితో పాటు జీర్ణశక్తి పెంచుతుంది చెర్మాన్ని కాంతినిస్తుంది
పైత్యని హరింప చేస్తుంది అలాగే కంటికి కూడ మంచి చేస్తుంది.

ఈ గుణాలు అన్ని శరీరం పొందడం వలన శరీరం అందంగా కాంతివంతంగా అవుతుంది…. !!