డిఫ్రెంట్ స్క్రిప్ట్ తో రాబోతున్న బాలకృష్ణ !!

Balakrishna New Movie, Balakrishna Latest News, Balakrishna Upcoming Flim, Balayya – Boyapati film, Boyapati Srinu Balakrishna,

బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సింహ, లెజెండ్ సినిమాలతో బాలయ్యలో మరో కోణాన్ని చూపించిన దర్శకుడు బోయపాటి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ మూవీకి శ్రీకారం చుట్టాడు బాలకృష్ణ. ఈ చిత్రం షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని సమాచారం .

వినయ విధేయ రామ సినిమా ప్లాప్ తో బోయపాటి శ్రీను, బాలయ్య సినిమా కోసం మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  అందుకే ఈ చిత్రం రొటీన్ స్టోరీ లాగా కాకుండా డిఫ్రెంట్ స్క్రిప్ట్ రెడీ చేసి ఉంచాడు అంట బోయపాటి. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం. ఈ సినిమా కోసం బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *