సైరా సినిమా తో చిరంజీవి గారి డ్రీమ్ నెరవేరిందా.?

80, 90 దశకంలో తన ఫైట్లతో డాన్స్ లతో డైలాగ్ డెలివరీతో మాస్ ప్రేక్షకుల్ని అలరించారు. ప్రత్యేకమైన మేనరిజంతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఏటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తన కాళ్ళపై నిలబడి ఈ స్థాయికి చేరుకున్నారు. అయన సిని జీవితం అందరూ పూలపానుపు అనుకుంటారు కానీ ఆయన ముళ్లబాట పై నడిచారు.
- నిలకడగా డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం
- కేబుల్ బ్రిడ్జిపై బిగ్బాస్ కన్ను, జర జాగ్రత్త
- కరోనతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి
- నాగబాబు కి కరోనా అంటూ వచ్చిన వార్తలపై నాగబాబు క్లారిటీ
- పవన్ కళ్యాణ్ క్షుద్ర పూజ అంటూ తప్పుడు పోస్ట్ లపై జనసైనికుల పోలీస్ పిర్యాదు
హీరో నిలబడి హీరోయిన్ డాన్స్ చేసే ఆ కాలంలో హీరో కూడా డాన్స్ చెయ్యిగలరు అని చిరంజీవి గారు నిరూపించారు.
ఇప్పుడు సైరా నరసింహారెడ్డి స్వతంత్ర పోరాట యోధుని నిజ జీవితం ఆధారంగా మన ముందుకు రాబోతున్నారు. చిరంజీవి దాదాపు అన్ని పాత్రలలో నటించారు. తన కోరిక ఒక హిస్టారికల్ సినిమాలో నటించాలి అని చాలా సందర్భల్లో చెప్పుకొచ్చారు. సై రా చిత్రం తో తన కోరిక నెరవేరింది అనుకోవచ్చు. ఆ సినిమా అఖండ విజయం సాధించాలని కోరుకుంటూ…. మన తెెలుగు నేల తరుపున చిరంజీవి గారికి జన్మదిన శుభాకాక్షలు.