Rabindranath Tagore Biography – రవీంద్రనాథ్ ఠాగూర్

rabindranath tagore biography in telugu,

  • 1861: కోల్కతాలో జన్మించారు.
  • తండ్రి: దేవేంద్రనాథ్ ఠాగూర్
  • 1879-80: ఉన్నత విద్య కోసం లండన్ ప్రయాణం.
  • 1890: 6వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు హాజరు.
  • 1899 ప్లేగు వ్యాధి బాధితుల సహాయార్థం వివిధ కార్యక్రమాలు అమలు.
  • 1901: శాంతినికేతన్ స్కూలు ఏర్పాటు.
  • 1904 రవీంద్ర గ్రంథావళి పేరిట తొలిసారి ముద్రణ,
  • 1907: క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నాడు.
  • 1912-13: “గీతాంజలి” సాహిత్య గ్రంథానికి నోబెల్ అవార్డు స్వీకరణ.
  • 1915: తొలిసారి గాంధీతో సమావేశం. బ్రిటిష్ వారు నైట్ హుడ్ అవార్డు బహూకరణ.
  • 1916: హితాషి సభ ఏర్పాటు (గ్రామాలను స్వయంసమృద్ధిగా అభివృద్ధి చెందే విధంగా ప్రోత్సహించడం.)
  • 1917: జాతీయ కాంగ్రెస్ కు అనిబీసెంట్ అధ్యక్షురాలిగా ఉండటానికి పూర్తి మద్దతు.
  • 1919 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ బిల్లుకు మద్దతు. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నిరసనగా “నైట్హుడ్” తిరిగి ఇచ్చి వేశాడు.
  • 1924: చైనాలో పర్యటన.
  • 1926: యూరప్ పర్యటన. స్విట్జర్లాండ్లో రొమేనియన్ రోలాండ్తో సమావేశం.
  • 1927: ఆగ్నేయాసియా పర్యటన,
  • 1928-40: సాహిత్య చర్చలలో భాగంగా ప్రపంచంలో వివిధ దేశాల సందర్శన.
  • 1941: మరణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *