కేబుల్‌ బ్రిడ్జిపై బిగ్‌బాస్‌ కన్ను, జర జాగ్రత్త

Big Boss eye on the cable bridge

ఇటివలే అందుబాటులోకి వచ్చిన దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి పై సందడి వాతావరణం నెలకొంది.ఈ సందడిని చూసేందుకు పర్యాటకులు బారీ సంక్యలో వస్తున్నారు.అక్కడి అందాన్ని అందరూ ఫొటోస్ మరియు సేల్ఫిలు తీసుకుంటూ సంతోషిస్తున్నారు.దీనివల్ల బ్రిడ్జిపై వాహనాలు ఉండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.దీనివల్ల ఏ ప్రమాదం జరగకుండా జిహెచ్మఎంసి ముందు జాగ్రతగా అక్కడ వాహనాలు నిలపడం నిషేదామని చెప్పారు.

ఇంత చెప్తున్నా మరికొందరు మాత్రం వినకపోవడంతో సోషల్ మీడియా వేదికను ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ఎలాగంటే బిగ్ బాస్ మిమ్మల్నిచూస్తున్నాడు,మారండి అంటున్నారు. బ్రిడ్జిపై వాహనాలు అనవసరంగా నిలిపి చలానాలు కొని తెచ్చుకోవద్దని చెప్తున్నారు. ఇక పర్యాటకుల రద్దీ దృష్ట్యా శని, ఆదివారాల్లో వాహనాలు అనుమతించమని సైబరాబాద్‌ పోలీసులు నిర్ణయించారు. గతనెల 25న మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా కేబుల్‌ బ్రిడ్జి్‌ ప్రారంబించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *