కనుతీరని వైబోగం శ్రీరాముని కళ్యణోత్సవం

భద్రాద్రి రామయ్య కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరము రాముని కల్యాణానికి భక్తులు పెరుగుతూ వస్తున్నారు. మిథిలా మండపం ప్రాంగణంలో కన్నుల పండవగా అభిజిత్ లగ్నంలో వేద మంత్రోచ్చరణల నడుమ సీత రాముల కళ్యాణం రమణీయంగా జరిగింది.

  • 3
    Shares