చుండ్రు నివారణ కోసం వంటింటి చిట్కాలు

 

కాలం ఏదైనా ప్రాంతం ఏదైనా అందరికి చిరాకు తెప్పించే సమస్యలలో చుండ్రు సమస్య ఒకటి , ఈ  సమస్య తో చాల మంది బాధపడుతుంటారు , రోజంతా తెల్లని పొడి రూపంలో శరీరం పై రాలుతుంటుంది ఈ సమస్యను ఎలా నివారించాలి అని చూస్తున్నార అయితే ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగ పడతాయి ,  ఈ రోజు ఇంటి చిట్కాలతో సమస్యను పూర్తిగా ఎలా నయం చేయాలో తెలుసుకుందాం ,

 

మెంతులు : చుండ్రు సమస్య ఎక్కువగా వున్నప్పుడు మెంతులని నీటిలో నానబెట్టి తరువాత పేస్ట్ గా తరురు చేసి దాన్ని తలకు రాయాలి , అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కోడిగుడ్డు : ఒక కోడిగుడ్డు సోన లో కొంచం నీళ్లు కలిపి బాగా కలపాలి , ఆ మిశ్రమాన్ని తలకు మర్దన చేసి ఒక అరగంట తరువాత వేడి నీటితో స్నానం చేయాలి .. ఈ పద్దతిలో చుడ్రు ను పూర్తిగా నివారించావాచు ,

నిమ్మకాయ : చుండ్రు సమస్య కు నిమ్మకాయ మరో ముక్యమైన ఔషదంగా పనిచేస్తుంది ఇందులో వుండే విటమిన్ చుండ్రు ని దూరం చేస్తుంది , నిమ్మకాయను ముక్కలుగా చేసి వాటిని తలకు రాయాలి దీనిని అలాగే ఒక 20 నిముషాలు వుంచి నీటితో కడిగేయాలి ..

పెరుగు : పుల్లటి పెరుగు మరుయు నిమ్మరసం కలిపినా పేస్ట్ ని స్నానం చేసే అర గంట ముందు సరి తలస్నానం చెయండి ఇలా వారానికి ఒక సరి చేస్తే మంచి ఫలితం ఉంటుంది…

నీళ్ళు : ఇక ఇలాంటి సమస్యలు దరిచేరకుండా వుండాలి అంటే మాత్రం కచితంగా రోజుకి 3 నుండి 4 లీటర్ల నీళ్ళని తాగాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *