వైసీపీకి హత్య రాజకీయాలు చేయటం అలవాటే – బాలకృష్ణ

హిందూపురం లోకసభ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఈ రోజు హిందూపురం లోని ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం మీడియా తో మాట్లాడిన ఆయన వైసీపీ పైన మాటల యుద్ధం చేశారు , వైసీపీ కి హత్య రాజకీయాలు అలవాటేనని ఇప్పుడు మళ్లీ అదే రాయకీయం మొదలు పెట్టారు అని పేర్కొన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కొత్త పార్టీ ల ప్రభావం అంతగా ఉండదు అన్నారు,

టీడీపీ కి తప్ప మరే పార్టీకి ఓట్ వేసిన బీజేపీ కి వోట్ వేసినట్లే అని, హిందూపురం లో తాను చేసిన అభివృద్ధినే తనను మళ్ళీ భారీ మెజారితో గెరిపిస్తుంది అని మీడియా ముఖంగా చెప్పారు. అంతే కాక బాలకృష్ణ గారు ఈ రోజు నామినేషమ్ వేయబోతున్నారు.

  • 13
    Shares