బ్రేకింగ్ న్యూస్ : చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు రాళ్లతో దాడి

టీడీపీ అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న పర్యటనలో చేదు అనుభవం ఎదురయ్యింది

పర్యటన ఉండవల్లి లో తన ఇంటి నుండి ప్రారబించారు అయితే మార్గం మధ్యలో కొందరు ఆందోళన కారులు రాళ్లు,చెప్పులతో కాన్వాయ్ పై దాడి చేశారు, అంతే కాక చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు
ఇదిలా ఉంటే చంద్రబాబు పర్యటనను కొందరు రాజధాని రైతులు, వైసీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. కృష్ణానది నుంచి రాయపూడి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు అందులో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని పేరిట రైతులను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ అమరావతికి ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.