పింఛన్లు పాలిట పెద్దన్న చంద్రన్న

Chandrababu Naidu, TDP 2019 election manifesto, Telugu Desam Party manifesto, TDP manifesto, Chandrababu Naidu increases pension, CM Chandrababu Naidu Pension Hike,2019 Andhra Pradesh Assembly elections, Andhra Pradesh Assembly Elections 2019, ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు 2019, AP Lok Sabha election 2019,సోమవారం నిర్వహించిన చిత్తూరు జిల్లాలోని సత్యవేడు లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో చంద్రన్న ప్రసంగిస్తూ రాష్ట్రం లో గడిచిన ఐదేళ్ళలో చాలా పథకాలు అమలు చేశా… ఇంకా చాలా పథకాలు ప్రవేశపెడతాం… ఆయన అలాగే 4 లేదా 5 విడతల్లో రుణ మాఫీ నిధులను మొదటి వారంలో గా ప్రజల ఖాతా లోకి నేరుగా జమకడతం అన్నారు.. అన్ని నదులను అనుసంధానం చేసి ప్రతి జిల్లాకు ,చిన్న కాలువకు నీరు అందిస్తాం అన్నారు.


గత ఎన్నికల్లో పాదయాత్ర చేశా.. ప్రజల కష్టాలు చూశా… అప్పుడే ప్రజలకు చెప్పా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని… అన్నట్లు గానే పింఛను 200 నుంచి 2000 వరకు పెంచా… మళ్లీ అధికారంలోకి వస్తేనే 3000 కి పించన్ ను పెంచు తా… డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ ఇస్తూనే ఉంటా… అన్న దాత సుఖీభవ కింద ఎకరాకి 15 వేలు ఇచ్చేవిదంగ పథకాన్ని తీసుకొచ్చాం.. వచ్చే ఐదేళ్లలో ఇంకా మరెన్నో పథకాలు పరవేశపెడతాము అన్నారు.

జగన్ 25 రోజులు అసెంబ్లీ కి వేస్తే 250 సార్లు కోర్టుకు వెళ్ళరు. ఏ టీమ్ కేసీ ఆర్ అయితే. బీ టీమ్ జగన్ ఆయన కుట్రదారి అయితే ఆయన పాత్రధారి… అలాంటి వ్యక్తికి ఓటేస్తే మీ ఆస్తులకు రక్షణ ఉండదు. అడ్డపిల్లలూ స్వేచ్ఛగా తిరగలేరు. ఎమరుపాటు వహిస్తే అభివృద్ధికి దెబ్బ.

  • 2
    Shares