ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వారి పదవి కాలాలు

List of Chief Ministers of Andhra Pradesh, Chief Minister of Andhra Pradesh, AP CM List, AP Chief minister, Manatelugunela
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులజాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం

ముఖ్యమంత్రి పదవీకాలం
నీలం సంజీవరెడ్డి 1-11-1956 నుండి 16-4-1957 వరకు | 17-4-1957 నుండి 10-1-1960 వరకు  
దామోదరం సంజీవయ్య 11-1-1960 నుండి 11-3-1962 వరకు
నీలం సంజీవరెడ్డి 12-3-1962 నుండి 28-2-1964 వరకు
కాసు బ్రహ్మానందరెడ్డి           29-2-1964 నుండి 5-3-1967 వరకు, 6-3-1967 నుండి 29-9-1971 వరకు
 పి.వి.నరసింహారావు 30-9-1971 నుండి 10-1-1973 వరకు
రాష్ట్రపతి పాలన 10-1-1973 నుండి 10-12-1973 వరకు
జలగం వెంగళరావు 10-12-1973 నుండి 5-3-1978 వరకు
మర్రి చెన్నారెడ్డి 6-3-1978 నుండి 10-10-1980 వరకు
టంగుటూరి అంజయ్య 11-10-1980 నుండి 23-2-1982 వరకు
భవనం వెంకట్రామ్రెడ్డి 24-2-1982 నుండి 19-9-1982 వరకు
కోట్ల విజయభాస్కర్ రెడ్డి 20-9-1982 నుండి 8-1-1983 వరకు
నాదెండ్ల భాస్కరరావు 16-8-1984 నుండి 15-9-1984 వరకు
ఎన్.టి.రామారావు 16-9-1984 నుండి 9-3-1985 | 10-3-1985 నుండి 2-12-1989 వరకు
మర్రి చెన్నారెడ్డి 3-12-1989 నుండి 17-12-1990 వరకు
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 18-12-1990 నుండి 8-10-1992 వరకు
కోట్ల విజయభాస్కర్ రెడ్డి 9-10-1992 నుండి 11-12-1994 వరకు
ఎన్.టి.రామారావు 12-12-1994 నుండి 31-8-1995 వరకు
నారా చంద్రబాబు నాయుడు 1-9-1995 నుండి 10-10-1990 | 11-10-1999 నుండి 18-5-2004 వరకు
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 14-5-2004 నుండి 20-5-2009 వరకు | 20-5-2009 నుండి 2-9-2009 వరకు
కె.రోశయ్య 3-9-2009 నుండి 24-11-2009 వరకు
ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి 25-11-2010 నుండి 21-2-2014 వరకు
రాష్ట్రపతి పాలన మార్చి 2014 నుండి 2-6-2014 వరకు
నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 నుండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *