అల్లు అర్జున్ ‘ఐకాన్‌’ చిత్రం విషాదంతో ముగుస్తుందా ?

Allu Arjun ICON story leaked, Allu Arjun ICON Trailer, Allu Arjun ICON Movie TEASER, Allu Arjun ICON HD Videos, Allu Arjun ICON Movie Cast and Crew, Allu Arjun ICON Kanapadutaledu Movie,

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం బిజీగా షూటింగ్లో బిజీగా పాల్గొంటున్నాడు.త్రివిక్రమ్ మరియు సుకుమార్ చిత్రాల తరువాత వేణు శ్రీరామ్‌ దర్శకుడిగా, ‘దిల్‌’ రాజు నిర్మాణంలో ‘ఐకాన్‌: కనబడుట లేదు’ అనే చిత్రం ఉంటుందని ప్రకటించారు. అయితే ఈ చిత్రం చివర్లో హీరో మరణిస్తారని, అంతేకాక ఈ చిత్రం కొరియాన్ సినిమా ఆధారంగా రూపొందనుందని అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీటి పైన స్పందించిన ‘చిత్ర టీం’ ఇవి అన్ని పుకార్లు అని ఖండించింది.

వాస్తవానికి ఈ చిత్రంలో అల్లు అర్జున్ పోలీస్ డిపార్ట్మెంట్తో పోరాడుతున్న థ్రిల్లర్ కాన్సెప్ట్ తో స్టొరీ ఉంటుందని ఇందులో హీరో ఒక కేసు నమోదు చేయడానికి పోలీసు స్టేషన్కు చేరుకుంటాడు, కానీ వారు సరిగా రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు, బన్నీకి మధ్య మైండ్ గేమ్ ఎలా ఉంటుంది అనేదే మిగిలిన కథ అని చిత్ర టీం తెలియజేసింది.