అక్కినేని అఖిల్ చేస్తున్న సాహసం, ఫాన్స్ ఒప్పుకుంటారా !

Akhil Akkineni, Akhil Akkineni New Film, Manatelugunela, Akhil New Movie, Akhil Akkineni Movies, Akhil Videos, Akhil Movies, Akhil Movies, Akhil Akkineni movies,  Sreenu Vaitla, Sreenu Vaitla Akhil Akkineni Combination, Akhil Akkineni fourth film, Mr Majnu Video Songs
అక్కినేని హీరో అఖిల్  మొదటి సినిమా అఖిల్ తో భారీ  ప్లాప్ . ఇక అఖిల్ రెండవ సినిమా హలో తో పర్వాలేదనిపించినకూడా అఖిల్ కెరీర్ కు ఏ మాత్రం ఆ చిత్రం ఉపయోగపడలేదు. ముచ్చటగా మూడో సినిమా మిస్టర్ మజ్ను తో అయినా హిట్ కొడతాడు అనుకుంటే హిట్ కాదు కదా  యావరేజ్ కూడా కాలేక పోయింది.  ఇప్పుడు అందరి ద్రుష్టి అఖిల్ నాల్గవ చిత్రం మీద పడింది.
ఇలాంటి సమయంలో మంచి స్టార్ డైరెక్టర్ తో సినిమా తీసి హిట్ కొట్టి తన కెరీర్ ఇండ్రస్ట్రీ లో నిలుపుకుంటాడు అనుకుంటున్న సమయం లో అక్కినేని అభిమానులని దిమ్మతిరిగే షాక్ ఇచేలా ఉన్నాడు అఖిల్.
అది ఏంటి అంటే ఇటీవల వరస పరాజయాలతో వెనకపడిపోయిన డైరెక్టర్ శ్రీను వైట్ల, అఖిల్ కోసం స్టోరీ ని సిద్ధం చేస్తున్నాడట. అంతేకాదు ఇటీవల శ్రీను వైట్ల, అఖిల్ తో సినిమా ఉంటుందని కూడా చెప్పాడు. దీనితో అఖిల్ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజం అయితే  కెరీర్ గ్రాఫ్ సరిగా లేని ఇద్దరు కలసి ఇండ్రస్ట్రీ లో హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *