మరోసారి అందాలతో కనువిందు చేయనున్న పాయల్ రాజ్ పుత్

ఆర్డీఎక్స లో మూవీ లో మరో సారి తన అందాలతో కనివిందు చేయనున్న ఆర్ఎక్స100 హీరోయిన్. రాజ్ పుత్ పాయల్ తన అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన హీరోయిన్ అంత లా తను మొదటి మూవీ కి పేరు తెచ్చుకుంది.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి అభినయం అందం తో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్.

ఆర్ఎక్స100 మూవీ తర్వాత రాజపుత్ పాయల్ కి చాలా ఆఫర్లు వచ్చాయి. వాటిలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కుడా ఉంది అ మూవీ నే ‘ఆర్డీఎక్స్’ అనేది ఆ చిత్రం టైటిల్. ఆదివారం పూజా కార్యక్రమాలతో చిత్రం లాంచ్ అయింది.ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ గారు నిర్మిస్తున్నారు, అలాగే ఈ సినిమాను శంకర్ భాను అనే నూతన దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ‘ఆర్డీఎక్స్’ అనే పవర్‌ ఫుల్ పేరు,మరి అలాంటి పవర్ ఫుల్ పేరు పెట్టుకున్నా ఈ మూవీ లో కంటెంట్‌లో ఎంత పవర్ ఉంటుందో చూడాలి.

ఈ వార్త తెలియగానే పాయల్ అభిమానులు తమ అభిమాన హీరోయిన్ మరోసారి అందాలతో కనివిందు చేయనుంది అని ఫుల్ జోష్ లో ఉన్నారు అంతే కాకుండా పాయల్ రాజపుత్ ప్రస్తుతం డిస్కో రాజా సినిమాలో రవితేజ సరసన విఐ ఆనంద్ దర్శకత్వం లో నటిస్తోంది.మరియు వెంకటేష్ నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీ మామ అనే మూవీ లో బాబీ దర్శకత్వం లో వెంకటేష్ సరసన నటిస్తుంది ఇలా తను చాలా బిజీ గా నటిస్తూ అభిమానులను అలరింపచేస్తుంది నటిస్తోంది.

Written by Karthik!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *