Mi పే బిగ్ సర్ ప్రైజ్ ! భారీ ఆఫర్ కూడా !

Mi మొబైల్స్ కి మన ఇండియా లో ఉన్న ఆదరణ అంత ఇంత కాదు ,mi నుండి ఏదైనా మొబైల్ వచ్చింది అంటే చాలు ఎగబడి మరి కొనేస్తారు,

ఇప్పుడు Mi సరికొత్తగా ఆన్లైన్ పెమెంట్స్ రంగం లోకి అడుగుపెట్టింది. సరికొత్తగా MI-PAY యాప్ పేరుతో ఇండియా లో లాంచ్ చేసింది. గూగుల్ , ఫోన్ పే , PAYTM లాంటి పెమెంట్స్ యాప్స్ కి దీటుగా ఇండియా లో MI ఇండియా లాంచ్ చేసింది..

ఈ యాప్ ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చు అలాగే RECHARAGE మరియు ఆన్లైన్ బిల్ పెమెంట్స్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. MI మరియు ICICI బాంక్ తో కలిసి ఈ యాప్ ని రూపొందిచారు. డేటా లీకేజీ గురించి ఎటువంటి ఆందోళన చేయవలసిన అవసరం లేదు అని కంపనీ తెలియజేసింది.అలానే కస్టమర్స్ కి సంబంధించిన డేటా అంత ఇండియా లోనే స్టోర్ చేస్తాము అని కంపనీ తెలియజేసింది..

యూజర్లు కి ఆఫర్స్ :

ఎంఐ యూజర్ల కు ఒక ఆఫర్ కూడా ప్రకటించింది, వినియోగదారులు రెడ్ మీ నోట్ 7 , ఎంఐ టీవీ మరియు ఎంఐ ప్రో గెలుచుకునే అవకాశం కల్పించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *