Trailer 2 : Lakshmi’s NTR (RGV) siva 8th March 2019 0 వీడియోస్ x ప్రముఖ నటుడు-రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారం గా రామ్ గోపాల్ వర్మ తెరకేకిస్తున్న చిత్రం లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. లక్ష్మీ పార్వతి ఎంట్రైన టైం నుండి ఈ సినిమా కథ మొదలవుతుంది.