జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు తెలుసా ?
ప్రతి ఒకరి లైఫ్ లో తల పైన వెంట్రుకలు అందమైన భాగం . ప్రస్తుత కాలంలో అందరిని వెంటాడుతున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలకుండా ఉండడానికి చాల మంది కెమికల్స్ ని వాడుతూ ఉంటారు అయినా జుట్టు రాలిపోవడం జరుగుతుంది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు చుద్ద్దాం .
వెంట్రుకలు రాలడానికి గల కారణాలు :
- వేడి నీటితో తల స్నానం చేయడం
- డాండ్రఫ్ ఉండడం
- హెయిర్ స్టైల్ కి వాడే కెమికల్స్
- నిద్ర లేకవపోవడం
- సరైన ఆహారం తీసుకోకపోవడం
- వాతావరణ కాలుష్యం
- తగినన్ని నీళ్లు తాగకపోవడం
- వృత్తిరీత్యా కలిగే ఒత్తిడి
- టెన్సిషన్ కి లోను అవ్వడం
- ఫాస్ట్ ఫుడ్స్ తినడం
- మద్యపానం సేవించడం
- పొగ త్రాగడం
- వాతావరణ మార్పులు
- హెయిర్ ఫాల్ కి ప్రధాన కారణం
- సరైన పోషక ఆహారం తీసుకోకపోవడం
జుట్టు రాలకుండా ఉండడానికి ఏమి చేయాలి ?
- సరైన పోషక ఆహారం తీసుకోవడం
- ఒత్తిడి తగ్గించు కోవడానికి వ్యాయామం చేయడం
- తల స్నానం చేసే ముందు నూనె ని కాస్త వేడి చేసి మసాజ్ చేస్కోవడం
- తల కి వారానికి రెండు సార్లైనా నూనె పటించుకోవడం
- హెయిర్ ని షార్ట్ చేయించుకోవడం
- ఉల్లిపాయ రసం ని తలకి మర్దన చేయడం
- రోజుకి 3-4 లీటర్లు నీరు తాగడం
- రోజుకి తగినంత నిద్ర పోవడం
- దుమ్ము ధూళి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి