Video : 90ML – Sneak Peek 2 (Oviya)

బిగ్ బాస్ సెన్సేషన్ ఓవియా.. తాజా తమిళ చిత్రం 90ఎమ్ఎల్. ఈ చిత్రం అడల్డ్ కామెడీతో కూడిన టీజర్‌ విడుదల అయిన తర్వాత  ఇది తమిళ చిత్రమా లేక బాలీవుడ్ మూవీ అన్నట్లు   అనుమానం వచ్చేలా అశ్లీల దృశ్యాలు, డబుల్ మీనింగ్ డైలాగులతో టీజర్ నింపేసారు .

ఇప్పుడు స్నిక్ పీక్ 2 ఇంకో టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ లో శోభనం గది ఘాటు సన్నివేశాలతో నింపేశారు.  90ఎమ్ఎల్ టీమ్ టీజర్ లోనే ఇంత బోల్డ్ సీన్స్ ఉంచారు అంటే మరి సినిమా మొత్తం ఇంకెన్ని అశ్లీల దృశ్యాలు ఉంచారో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *