13 -B సీక్వెల్ లో నాగ చైతన్య

13B Sequel

ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోన్న నాగచైతన్య.. తాజాగా దర్శకుడు విక్రమ్ కుమార్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళంలో విజయం సాధించిన ’13 B’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని ఫిల్మ్ నగర్ టాక్. మాధవన్ హీరోగా విక్రమ్ కుమార్ తెరకెక్కించిన ’13 B’ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ తీయాలని విక్రమ్ భావిస్తున్నాడని ఇందుకు చైతూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *