వైజాగ్ గ్యాస్ లీక్ పై పవన్ స్పందన

విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్‌లో గ్యాస్ లీకై చాలామంది ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది అస్వస్థతకు గురవడం కలచివేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది తీవ్ర అస్వస్థతకు లోనవడం హృదయ విదారక సంఘటన అని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేయగా.. కరోనాతో పోరాడుతున్న సమయంలో ఉత్తరాంధ్రలో ఈ ఘటన జరగడం చాలా హృదయ విదారకమని ఆర్.నారాయణమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *