లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వెనక బాలకృష్ణ హస్తం !

వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ , ఏ చిత్రం అయిన సరే తన స్టైల్ లో కాంట్రవర్సీ చేయటం లో రాంగోపాల్ వర్మ ని మించిన వారు లేరు అనే చెప్పాలి.

ఈ చిత్రం దివంగత ముఖ్యమంత్రి మరియు నటవిఖ్యాత నందమూరి తారకరామారావు గారి జీవిత ఆధారంగా తెరకెక్కుస్తున్న సంగతి అందరికీ తెలిసిందె, అయితే ఈ మధ్యనే రోజుకో వీడియో తో అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు RGV, ఈ సినిమాని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు, ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో RGV మాట్లాడుతూ

ఈ చిత్రం తీయటానికి ఇన్స్పిరేషన్ బాలకృష్ణ అని చెప్పు అందరికి షాక్ ఇచ్చారు, ఈ చిత్రం తీయాలని ఆలోచనే లేదని అయితే బాలకృష్ణ నటించి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ గురించి విన్న తరువాత తనకి ఈ ఆలోచన వచ్చింది అని చెప్పుకొచ్చారు.

ఈ చిత్రాన్ని ఈ నెల 22 న విడుదల చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *