రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళండి – వైసీపీ ఎంపీ రఘు రాం రాజు

వైసీపీ ఎంపీ రఘురాం రాజు గారు వైసీపీ ప్రభుత్వం గురించి, అమరావతి గురించి కీలక వాక్యాలు చేశారు, ప్రభుత్వం మాట తప్పింది అంటూ ,

అలాగే తనను వైసీపీ నుంచి తనను బహిష్కరించాలని చూస్తున్నారని.. ఎంపీలతో సీఎం జగన్ ఇవాళ జరిపే సమీక్షకు తనను కావాలనే పిలవలేదని ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి మాట తప్పారు కనుక రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తాను ఎలా గెలిచానో అందరికీ తెలుసని.. తాను ఏ పార్టీలో ఉన్నానో కూడా అర్థం కావడం లేదని రఘురామకృష్ణంరాజు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *