బన్నీ స్నేహ ల మధ్య చిలిపి గొడవ !

Allu arjun

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తరువాత ఏ సినిమాకి కమిట్ అవలేదు, ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం రెడి అవుతున్నారు.

ఇప్పుడు దొరికిన కాళీ సమయాన్ని తన ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మధ్యనే బన్నీ తన కూతురిని “నేను చూసిన అబ్బాయిని చేసుకో” అంటే “నేను చేసుకొను అని చిలిపి సమాధానం ఇస్తుంది” ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో బాగా హాల్చల్ చేస్తుంది.

ఈ సందర్భంగా బన్నీ భార్య స్నేహరెడ్డి ఇంస్టాగ్రామ్ లో బన్నీ ని ఉద్దేశించి “నువ్వు ఏమైనా మీ నాన్న చెప్పిన అమ్మాయిని చేసుకున్నవా” అని ఫన్నీ కామెంట్స్ చేసింది..

దానికి సమాధానంగా బన్నీ రిప్లై ఇస్తూ “నువ్వు చేసుకున్నవా “అని చిలిపి సమాధానం ఇచ్చారు దీంతో బన్నీ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.