పడి పడి లేచే మనసు లిరిక్స్ – Padi Padi Leche Manasu Lyrics

Telugu lyrics

సినిమా : పడి పడి లేచే మనసు

హీరో : శర్వానంద్

హీరోయిన్ : సాయి పల్లవి

సంగీతం : విశాల్ చంద్ర శేఖర్

సింగర్ : ఆర్మన్ మాలిక్ , విశాల్ సింధురి

లిరిక్స్ :
నననననానా.. నననననానా.. నననననానా నననా..
నననననానా.. నననననానా.. నననననానా నననా..

అతడు: పద పద పద పదమని పెదవులిలా పరిగెడితే..
ఆమె: పరి పరి పరి పరివిధముల మది వలదని వారిస్తే..

అతడు: పరుగుతుందే మరికాయాసం... పెదవడుగుతుందే చెలి సావాసం.
పాపం బాధ చూసి రెండు పెదవులొక్కట్టవ్వగా...
ప్రాణం పోయినట్టే పోయి వస్తే..

ఇద్దరూ: ఆ.. ఆ.. పడి పడి లేచే.. పడి పడి లేచే
పడి పడి లే..చే మనసూ
ప్రణయం లోనూ.. ప్రణయం తోనే..
పరిచయమడిగే.. మనసూ..
అది నువ్వనీ.. నీకే తెలుసూ.. ఊ.. ఊ.. ఊ..

అతడు: ఊ.. చిత్రంగా ఉందే చెలీ.. చెలి చెంపే నీ కౌగిలీ..
ఆమె: నా.. బంధీగా ఉంటే సరే.. చలి కాదా మారి వేసవీ..

అతడు: తపస్సు చేసి చినుకే నీ తనువు తాకెనే..
నీ అడుగు వెంట నడిచీ.. వసంతమొచ్చెనే..

ఆమె: విసిరావలా.. మాటే వలలా.. కదిలానిలా..

ఇద్దరూ:
ఆ.. ఆ.. పడి పడి లేచే.. పడి పడి లేచే
పడి పడి లే..చే మనసూ
ప్రణయం లోనూ.. ప్రణయం తోనే..
పరిచయమడిగే.. మనసూ..
అది నువ్వనీ.. నీకే తెలుసూ.. ఊ.. ఊ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *