టీవీ నటి ఆత్మహత్యలో నిందితులు వీరే

సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించామని వెస్ట్ జోన్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాసులు తెలిపారు, ఈ కేసులో సాయికృష్ణా రెడ్డి, అశోక్ రెడ్డి, దేవరాజ్‌లను నిందితులుగా గుర్తించామన్నారు. ముగ్గురూ తనని వేధించారని శ్రావణి ఆడియోలో ఉందన్నారు.

ఈ నేపథ్యంలో సాయి, దేవరాజ్‌లను అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న అశోక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తాం అని మీడియాకు తెలియజేసారు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *