ఘనంగా సుడిగాలి సుదీర్ వివాహం – ఆమె ఎవరో తెలుసా ?

Sudigaali sudheer

ఫాన్స్ అంటే కేవలం సినిమా హీరోలకే కాదు బుల్లితెర నటులకి కూడా ఉంటారు అని నిరూపించాడు సుడిగాలి సుదీర్ , పరిచయం అక్కరలేని పేరు సుదీర్, అందరికి బాగా పాపులర్ అయిన పేరు సుడిగాలి సుదీర్ .ఎప్పటి నుండో రేష్మ ,సుదీర్ ల మధ్య లవ్ స్టొరీ ఉంది అని రూమర్స్ ఉన్నాయి.

వీళ్ళ జోడికి సెపరేట్ ఫాన్స్ ఉన్నారు, ఇద్దరు కలిసి చేసిన షోస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ కూడా వచ్చాయి అయితే వీటిని ఇటు రేష్మి తో పాటు సుదీర్ కూడా ఖండించారు.

దాంతో మల్లెమాల్ వాళ్ళ ఇద్దరికి పెళ్ళి చేస్తున్నట్లు ఒక షో కూడా చేశారు. నిజంగా పెళ్లి అయ్యిందా అనేలా అనిపిస్తుంది. కానీ చివరిలో ఇది ఒక కలలా చూపించేశారు.

ఇప్పుడు సుదీర్ కి పెళ్లి అయిపోయింది ఏంటి నమ్మలేదా నిజమేనండి అయితే రియల్ పెళ్ళి కాదు ఈటీవీ ప్లస్ లో ప్రసరమయ్యే పోవే పొర షో లో పెళ్లి అయినట్లు ఈ టీవీ యాజమాన్యం చూపించారు ఇందులో పెళ్ళికొడుకుగా సుదీర్ ని పెళ్లికూతురిగా విష్ణు ప్రియని చూపించారు.

ఇప్పుడు ఈ ప్రోమో యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇది చూసిన ప్రేక్షకులు జంట బాగుంది అని కామెంట్స్ చేయటం గమనార్హం. దీనిపై రేష్మి స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

కానీ ఇవి చూసిన ప్రేక్షకులు నిజ జీవితంలో పెళ్లి ఎప్పుడు అని సుధీర్ ని ప్రశ్నలు వేస్తున్నారు, దీనిపై సుడిగాలి సుదీర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *